సాహసం చేసిన అల్లు అర్జున్.. రోజుకు రెండు గంటలు అదే పని!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. తన కొత్త సినిమా `అల..వైకుంఠపురములో..` పెద్ద సాహసం చేశాడని తెలుస్తోంది. త్రివిక్రమ్ సూచన మేరకు ఆయన బాగానే రిస్క్ తీసుకున్నాడట. ప్రస్తుతం ఈ న్యూస్ తెగ వైరల్ అవుతోంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్స్ లో అల్లు అర్జున్ లుక్ ఎంత స్టైలిష్‌గా ఉందో తెలిసిందే. ఈ లుక్ లోకి

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/2P6dDil

Comments