ప్రభాస్‌పై సమంత పైచేయి?.. ఇదే జరిగితే రెబల్ స్టార్ ఫ్యాన్స్‌కి దిమ్మతిరిగే షాక్!

బాహుబలి సిరీస్ రూపంలో భారీ హిట్ తన ఖాతాలో వేసుకొని.. వరల్డ్ ఫేమస్ అయ్యారు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. సాహో ద్వారా ఆ పాపులారిటీని ఉన్నపళంగా రెట్టింపు చేద్దామని ప్లాన్ చేసినప్పటికీ అది పెద్దగా వర్కవుట్ కాలేదు. దీంతో ఆయన ఫ్యాన్స్ కాస్త నిరాశ చెందారు. దీంతో ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా సినిమాపై

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/2BAZuBQ

Comments