సమంత భర్తతో రష్మిక మందన్న.. అంతా సస్పెన్స్! ఏం జరుగుతోందంటే..

టాలీవుడ్ చిత్రసీమలో రష్మిక మందన్నకు స్పెషల్ క్రేజ్ ఉంది. అందరు హీరోయిన్లకు తాను భిన్నం అన్నట్లుగా క్లీవేజ్‌కి దూరంగా ఉంటూ గ్లామర్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. ఛలో అంటూ తెలుగు సినిమా గడప తొక్కిన ఈమె గీతగోవిందం సినిమా ద్వారా మంచి పాపులారిటీ సంపాదించింది. దీంతో రష్మికకు వరుస అవకాశాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అక్కినేని నాగచైతన్య కూడా రష్మిక మందన్న క్యూలో ఉన్నాడట.

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/32sbAsQ

Comments