దీపావళికి దిగుతున్న సీనియర్ హీరోయిన్.. ఇప్పటికే లేటయింది.. ఇక సంచలనాలే..!

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న కొత్త సినిమా ‘సరిలేరు నీకెవ్వరు'. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాతో లేడీ అమితాబ్ బచ్చన్ విజయశాంతి రీఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు 13 ఏళ్ల గ్యాప్ తర్వాత ఆమె మళ్లీ సినిమాల్లోకి వస్తోంది విజయశాంతి. దీంతో మరోసారి వెండితెరపై ఈమె రూపం చూడాలని కుతూహలంగా

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/2MEIgtx

Comments