సైరా 24 రోజుల కలెక్షన్లు.. ఎంత నష్టం వచ్చిందంటే.. చిరంజీవి కెరీర్‌లోనే..

మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా చిత్రం బాక్సాఫీస్ వద్ద మిశ్రమ ఫలితాలను సాధించింది. తొలుత భారీ వసూళ్లను సాధించిన ఈ చిత్రం ఆ తర్వాత ఆ ఊపును కొనసాగించలేకపోయింది. అక్టోబర్ 2వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అభిమానులను సంతృప్తి పరిచినా.. సగటు ప్రేక్షకుడిని దేశవ్యాప్తంగా మెప్పించలేకపోయింది. హిందీ, తమిళ, కన్నడ భాషల్లో ఈ

from Telugu Box Office | Tollywood Box Office Collection – FimliBeat Telugu https://ift.tt/31R6Vj6

Comments