RRR అప్‌డేట్: పేరుకు తగ్గట్టే మూడే మూడు.. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్

బాహుబలి లాంటి భారీ సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా RRR. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా రాబోతున్న ఈ భారీ మల్టీస్టారర్ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా కోసం ఇటు నందమూరి అభిమానులు, అటు మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దీనికి

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/2QdAbQw

Comments