Nani's గ్యాంగ్ లీడర్ 4 డేస్ కలెక్షన్ రిపోర్ట్, గట్టెక్కే అవకాశం ఉందా?

నాని హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'గ్యాంగ్ లీడర్'. సెప్టెంబర్ 13న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఫస్ట్ వీకెండ్ వసూళ్లు బావున్నప్పటికీ సోమవారం నుంచి వీక్ డేస్ మొదలు కావడంతో సాధారణంగానే కలెక్షన్లు డ్రాప్ అయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో 'గ్యాంగ్ లీడర్' చిత్రం ఆశాజనకమైన వసూళ్లు

from Telugu Box Office | Tollywood Box Office Collection – FimliBeat Telugu https://ift.tt/34QLCka

Comments