Gaddalakonda Ganesh గత్తర లేస్తోంది.. మూడు రోజుల్లోనే ఎంత రాబట్టాడంటే..!

బాక్సాఫీస్ వద్ద గద్దలకొండ గణేష్ హవా కొనసాగుతూనే ఉంది. సెప్టెంబర్ 20 (శుక్రవారం) విడుదలైన ఈ సినిమా మూడో రోజు కూడా డీసెంట్ కలెక్షన్స్ రాబట్టింది. విడుదలకు ఒక్క రోజు ముందే వాల్మీకి నుంచి గద్దలకొండ గణేష్ గా ఈ సినిమా పేరు మార్చేసిన సంగతి తెలిసిందే. అయినప్పటికీ ఆ ప్రభావం ఈ సినిమా పై పడకుండా

from Telugu Box Office | Tollywood Box Office Collection – FimliBeat Telugu https://ift.tt/2M8pY2y

Comments