గ్యాంగ్ లీడర్ ఫస్ట్ వీక్ జర్నీ ఫినిష్.. ప్రపంచవ్యాప్తంగా ఎంత రాబట్టిందంటే..

నాని హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'గ్యాంగ్ లీడర్'. చిత్రంలో మేఘా ఆకాష్, ప్రియాంక అరుళ్ నాని సరసన నటించారు. Rx 100 ఫేం కార్తికేయ నెగెటివ్ రోల్‌ పోషించాడు. అనిరుద్ రవిచంద్రన్ బాణీలు కట్టారు. సెప్టెంబ‌ర్ 13వ తేదీన విడుదలైన ఈ సినిమా మొదటి వారం పూర్తి చేసుకుంది. కలెక్షన్స్ వివరాలు చూస్తే..

from Telugu Box Office | Tollywood Box Office Collection – FimliBeat Telugu https://ift.tt/31ASqAs

Comments