బ్లాక్‌బస్టర్ రీమేక్‌ కోసం పవన్ కల్యాణ్, బాలకృష్ణ.. బాలీవుడ్ నిర్మాత రంగంలోకి..

టాలీవుడ్‌లో ప్రస్తుతం హాట్‌గా పవన్ కల్యాణ్ ఎంట్రీ గురించి చర్చ జరుగుతున్నది. అయితే తాజాగా పవర్ స్టార్ ఎంట్రీ గురించి ఊహగానాలు ఎక్కువయ్యాయి. అయితే పింక్ రీమేక్‌లో పవన్ కల్యాణ్ నటిస్తున్నారనే వార్త సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ వార్త ఇలా ప్రచారం అవుతుండగానే పింక్ రీమేక్‌లో మరో స్టార్ హీరో నటిస్తున్నారనే విషయం ఆ వార్తకు

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/2lhz8At

Comments