అలా చేస్తే మాత్రం అల్లు అర్జున్ బయటపడతాడా..? అనుమానపడుతూ హాట్ హాట్ చర్చలు

సినిమా ఇండస్ట్రీ అంటేనే సెంటిమెంట్స్. దర్శకనిర్మాతలు సెంటిమెంట్స్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. అయితే తాజాగా అల్లు అర్జున్ కొత్తసినిమా 'అల.. వైకుంఠపురములో' టైటిల్‌లో స్వల్ప మార్పు చేయడం జనాల్లో చర్చనీయాంశంగా మారింది. గత కొంతకాలంగా అల్లు అర్జున్ కెరీర్‌లో సరైన హిట్ పడకపోవడంతో ఈ సినిమాతో ఎలాగైనా విజయం సాధించాలని పట్టుదలగా ఉన్నాడు స్టైలిష్ స్టార్. ఈ

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/2m3rnhF

Comments