బాక్సాపీస్ చిచ్చర పిడుగు: వారం గ్యాపులో శ్రద్ధా కపూర్ ఖాతాలో వంద కోట్ల మూవీ!

'దంగల్' మూవీ ఫేం నితేష్ తివారీ దర్శకత్వంలో రూపొందిన 'చిచ్చోరే' బాక్సాఫీస్ వద్ద చిచ్చరపిడుగులా అదరగొడుతోంది. 10 రోజులు పూర్తి చేసుకున్న ఈ మూవీ రూ. 100 కోట్ల లక్ష్యాన్ని అధిగమించింది. కాలేజీ ఫ్రెండ్షిప్ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రల్లో నటించారు. 'చిచ్చోరే' ప్రస్థానం బాక్సాపీస్ వద్ద

from Telugu Box Office | Tollywood Box Office Collection – FimliBeat Telugu https://ift.tt/303V5WI

Comments