సందీప్ రెడ్డి సాయం కోరిన విజయ్ దేవరకొండ.. ఆయన రియాక్షన్ ఏంటంటే!

టాలీవుడ్ క్రేజీ స్టార్ తన కొత్త సినిమా విషయమై డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా సాయం కోరాడని తెలుస్తోంది. ఇటీవలే విడుదలైన 'డియర్ కామ్రేడ్' సినిమా ఫ్లాప్ విజయ్ దేవరకొండ కెరీర్‌కి చిన్న కుదుపు లాంటింది. దీంతో తన తదుపరి సినిమాపై ప్రత్యేక శ్రద్ద పెట్టాడట ఈ రౌడీ స్టార్. ఈ మేరకు తన సూపర్ డూపర్

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/2lvxX0c

Comments