గద్దలకొండ గణేష్ బాక్సాఫీస్‌ రిపోర్ట్: లాభాల్లో రావాలంటే ఎంతంటే

మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన గద్దలకొండ గణేష్ (వాల్మీకి) చిత్రం భారీగా వసూళ్లను సాధిస్తున్నది. వారాంతం తర్వాత కాస్త కలెక్షన్లు తగ్గుముఖం పట్టినా నిలకడగానే వసూళ్లు ఉన్నాయి. గత మూడు రోజుల్లో ఈ చిత్రం మంచి వసూళ్లను రాబట్టడం గమనార్హం. ఇప్పటి వరకు ఈ చిత్రం ఎంత వసూళ్లు సాధించిందంటే..

from Telugu Box Office | Tollywood Box Office Collection – FimliBeat Telugu https://ift.tt/2kyf4JD

Comments