ఇంట్రెస్టింగ్ అప్‌డేట్.. నాగశౌర్య కొత్త సినిమాకు క్లాసిక్ టైటిల్ ఫిక్స్!

ఇటీవలే ఓ బేబీ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చి డిఫెరెంట్ కథాంశాలను ఎంచుకుంటూ దూసుకుపోతున్నా యంగ్ హీరో నాగశౌర్య. తాజాగా ఆయన మరో సినిమాకు కమిటైన సంగతి తెలిసిందే. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కనుందని అఫీషియల్‌గా ప్రకటించేశారు కూడా. అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం మేరకు ఈ సినిమా కోసం ఓ క్లాసిక్ టైటిల్

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/2NxbFYz

Comments