మెగా అభిమానులకు సర్‌ప్రైజ్.. రామ్ చరణ్ చేతిలో మరో భారీ ప్రాజెక్టు..!

మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ తేజ్ మంచి జోష్‌లో ఉన్నారు. రంగస్థలం సినిమాతో భారీ సక్సెస్ తన ఖాతాలో వేసుకున్న చెర్రీ.. ఇటు నటుడిగా, అటు నిర్మాతగా రాణిస్తున్నారు. ఓ వైపు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న RRR షూటింగ్‌లో పాల్గొంటూనే మరోవైపు 'సైరా నరసింహా రెడ్డి' అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు రామ్ చరణ్. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/2mTC1bt

Comments