బాలీవుడ్ రీమేక్‌తో సెన్సేషనల్‌గా పవన్ కల్యాణ్ ఎంట్రీ.. డైరెక్టర్, నిర్మాత ఎవరంటే..

పాలిటిక్స్‌తో బిజీ అయిన తర్వాత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమా రంగానికి దూరమవ్వడం అభిమానులను కుంగదీస్తున్నది. అయితే ఇటీవల కాలంలో పవన్ కల్యాణ్ మళ్లీ సినిమాల్ల నటిస్తారనే ఊహాగానాలు ఊపందుకొన్నాయి. అయితే వాటిపై క్లారిటీ కనిపిచండం లేదు. అలాంటి రూమర్లలో తాజాగా ఒక వార్త మీడియాలో వైరల్ అయింది. బాలీవుడ్‌ భారీ సక్సెస్‌ను అందుకొని, తమిళంలో

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/2O6CDFC

Comments