తమన్నా కెరీర్‌లోనే ఫస్ట్ టైమ్ ఇలా! నిమిషం కూడా ఆలోచించకుండా డిసీజన్..

మిల్కీబ్యూటీ తమన్నా వరుస సినిమాలతో బిజీ అవుతోంది. సీనియర్, జూనియర్ అనే తేడా లేకుండా అందరు హీరోలతో జతకడుతూ ముందుకు సాగుతోంది. ఇటీవలే వెంకటేష్ సరసన 'ఎఫ్ 2' సినిమాలో ఆడిపాడిన ఈమె.. మరికొద్ది రోజుల్లోనే మెగాస్టార్ చిరంజీవి నటించిన 'సైరా నరసింహా రెడ్డి' సినిమాతో ప్రేక్షకులను పలకరించనుంది. ఇదిలా ఉంటే ఇటీవలే గోపీచంద్ హీరోగా తెరకెక్కనున్న

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/2nmj1lB

Comments