నిరాశ పరుస్తున్న బందోబస్త్ కలెక్షన్స్.. మరీ ఇంత దారుణమా!

సూర్య హీరోగా ‘రంగం' ఫేమ్ కె.వి.ఆనంద్ దర్శకత్వంలో రూపొందిన లేటెస్ట్ మూవీ ‘బందోబస్త్'. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా సెప్టెంబర్ 20వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘కాప్పన్' అనే తమిళ చిత్రాన్ని తెలుగులో ‘బందోబస్తు' పేరుతో విడుదల చేశారు. మోహన్ లాల్, ఆర్యలు కీలకపాత్రల్లో నటించారు. ఈ సినిమా కలెక్షన్ వివరాలు చూస్తే ఇలా ఉన్నాయి.

from Telugu Box Office | Tollywood Box Office Collection – FimliBeat Telugu https://ift.tt/30gMHmP

Comments