వారం తిరిగే సరికి గద్దలకొండ గణేష్.. ఇదీ వాల్మీకి 7 రోజుల రిపోర్ట్

బాక్సాఫీస్ వద్ద గద్దలకొండ గణేష్ హవా కొనసాగుతోంది. వరుణ్ తేజ్, పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా రూపొందిన ఈ సినిమా కలెక్షన్స్ పరంగా దూసుకుపోతోంది. విడుదలకు ఒక్క రోజు ముందే వాల్మీకి నుంచి గద్దలకొండ గణేష్ గా ఈ సినిమా పేరు మార్చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా విజయవంతంగా రన్ అవుతూ డీసెంట్ కలెక్షన్స్ రాబడుతుండటం

from Telugu Box Office | Tollywood Box Office Collection – FimliBeat Telugu https://ift.tt/2neRfr2

Comments