కాజల్ సెన్సేషనల్ డెసిషన్.. టాలీవుడ్ హీరోకు చెల్లిగా.. ఆశ్చర్యపోతున్న ఫ్యాన్స్

కొద్దిరోజుల క్రితం వరకూ చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా గడిపింది టాలీవుడ్ చందమామ కాజల్. ఇప్పుడు మాత్రం దానికి భిన్నమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఒకవైపు హిట్‌లు లేక మరోవైపు అవకాశాలు రాక ఇబ్బంది పడుతోంది. ఉన్న సినిమాలేమో వివాదాస్పదం అవుతుండడం.. ఎంపికైన సినిమా నుంచి తప్పుకోవడం వంటి వాటితో కాజల్ ఇబ్బందులు పడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/2H9WsYu

Comments