ఇంట్రెస్టింగ్ న్యూస్.. సాహోలో ప్రభాస్ క్యారెక్టర్ ఇదే..!

ప్రభాస్ అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన టైమ్ రానేవచ్చింది. ఆగస్టు 30 వ తేదీన ప్రభాస్ హీరోగా రూపొందిన మరో భారీ సినిమా 'సాహో' విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమా పట్ల వరల్డ్ వైడ్ ఆడియన్స్ ఆతృతగా ఉన్నారు. మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్న చిత్రయూనిట్.. సరికొత్త అప్‌డేట్స్ ఇస్తూ సినిమాపై ఉన్న హైప్

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/2LdKqP8

Comments