‘సాహో’లో రామ్ చరణ్ కూడా పెట్టుబడి పెట్టారా? వాటా ఎంత?

భారతీయ సినీ చరిత్రలోనే అతిపెద్ద యాక్షన్ మూవీ 'సాహో' మరో పది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో ఇప్పటి వరకు ఎన్నడూ లేని విధంగా దాదాపు రూ. 350 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/2L1TJ4h

Comments