రంగంలోకి ఎన్టీఆర్.. చాలా కీలకం.. స్పెషల్ కేర్ తీసుకుంటూ ముందుకు!

బాహుబలి తర్వాత రాజమౌళి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న మరో భారీ సినిమా 'RRR'. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ అప్‌డేట్స్, ఇతరత్రా వివరాల కోసం ప్రేక్షకలోకం ఎంతగానో ఆసక్తి చూపుతోంది. ఈ మేరకు తాజాగా అందిన సమాచారం మెగా, నందమూరి అభిమానుల్లో జోష్ నింపుతోంది.

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/2HwE8sy

Comments