‘ప్రస్థానం’ డైరెక్టర్‌తో మెగా హీరో సినిమా.. పవర్‌ఫుల్ రోల్‌లో కనపడనున్న యంగ్ హీరో

హీరోకు ఉండాల్సిన టాలెంట్ ఉన్నా సరైన హిట్ పడక ఇబ్బంది పడుతున్నాడు మెగా కాంపౌండ్ హీరో సాయి ధరమ్ తేజ్. కెరీర్ ఆరంభం నుంచి ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్న ఈ యంగ్ హీరో.. సక్సెస్ కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలోనే వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. తన గత చిత్రం ‘చిత్రలహరి' పాజిటివ్ టాక్‌ను

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/2L4R7me

Comments