తమన్నా ఆప్షన్ పెద్ద హీరోలేనా? అందుకే నో అంటోందా..?

సౌత్ ఇండియన్ సినిమాల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకొని టాప్ హీరోయిన్ గా కొనసాగుతోంది మిల్కీ బ్యూటీ తమన్నా. కెరీర్ ఆరంభంలో అందరు హీరోలతో నటించినప్పటికీ.. క్రమంగా పెద్ద హీరోలందరితో రొమాన్స్ చేసింది తమన్నా. అందం, నటనతో దక్షిణ భారతదేశ ఆడియన్స్ ని ఆకట్టుకుంది.  వరుస సినిమాలు చేస్తూ వస్తున్న తమన్నా తాజాగా ఓ మీడియం రేంజ్

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/2Z5nTJ7

Comments