రజినీకాంత్‌కి రామ్ చరణ్ రిక్వెస్ట్.. తండ్రి కోసం తనయుడి ప్రయత్నం

కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ భారీ బడ్జెట్‌తో రూపొందించిన సినిమా 'సైరా నరసింహా రెడ్డి'. ఈ సినిమాలో చిరంజీవి సరసన నయనతార నటిస్తుండగా.. తమన్నా ముఖ్యపాత్ర పోషిస్తోంది. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్, తమిళ నటుడు విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, తమన్నా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. భారీ అంచనాలు నడుమ

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/2KAaq7W

Comments