రామ్ చరణ్‌తో సై.. అల్లు అర్జున్‌తో నై! స్టార్ హీరోయిన్ సెన్సేషనల్ డెసిషన్

మెగా హీరోలు రామ్ చరణ్, అల్లు అర్జున్ విషయంలో ఓ స్టార్ హీరోయిన్ తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం సంచలనంగా మారింది. ప్రస్తుతం ఫిలింనగర్‌లో అందరూ ఈ విషయం గురించే చర్చించుకుంటున్నారు. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు? అసలు విషయం ఏంటి? వివరాల్లోకి పోతే..

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/2TUr0CN

Comments