మహేష్‌బాబు స్పైడర్‌‌ను టచ్ చేయలేకపోయిన సాహో.. ఓవర్సీస్ కలెక్షన్లు ఎంతంటే

బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన సాహో చిత్రం బాక్సాఫీస్ వద్ద మిశ్రమ స్పందనను మూటగట్టుకొంటున్నది. గత రెండేళ్లుగా ఎదురుచూస్తున్న అభిమానుల ముందుకు ప్రభాస్ వచ్చినప్పటికీ.. అంచనాలు చేరుకోలేకపోయారనే మాట సినీ వర్గాల్లో వినిపిస్తున్నది. ఈ చిత్ర ప్రపంచవ్యాప్తంగా 8 వేల థియేటర్లలో రిలీజైంది. అయితే ఈ సినిమా తొలి రోజు కలెక్షన్లు రికార్డు స్థాయిలో ఉంటుందని ఆశించిన

from Telugu Box Office | Tollywood Box Office Collection – FimliBeat Telugu https://ift.tt/2MOgDPV

Comments