నాన్ బాహుబలి రికార్డులను తిరగరాసిన సాహో.. మహర్షి, స్పైడర్, అజ్ఞాతవాసి రికార్డులు బ్రేక్

భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సాహో చిత్రం అన్ని రకాల ప్రతికూలతను అధిగమిస్తూ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్నది. బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన సాహో చిత్రానికి తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ వర్షం కురుస్తున్నది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, దక్షిణాది, ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా సాహో కలెక్షన్ల ప్రభంజనం కురిపిస్తున్నది. ఇక ఓవర్సీస్‌లో రికార్డు స్థాయి వసూళ్లను

from Telugu Box Office | Tollywood Box Office Collection – FimliBeat Telugu https://ift.tt/32hWhlS

Comments