సాహోలో ప్రభాస్.. ఆ రెండు పాత్రలు అతనివే.. తెరపైకి ఆసక్తికర అప్‌డేట్

ప్రభాస్ అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం రానేవచ్చింది. మరో పది రోజుల్లో ప్రభాస్ హీరోగా రూపొందిన మరో భారీ సినిమా సాహో విడుదల కానుంది. ఈ సినిమా పట్ల వరల్డ్ వైడ్ ఆడియన్స్ ఆతృతగా ఉన్నారు. ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్న చిత్రయూనిట్.. సరికొత్త అప్‌డేట్స్ ఇస్తూ సినిమాపై ఉన్న హైప్ రెట్టింపు

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/2MuayIt

Comments