‘సాహో’ ప్రీమియర్ షో కలెక్షన్స్... ఇంతకీ రికార్డులు బద్దలుకొట్టిందా?

ప్రభాస్ హీరోగా రూపొందిన ‘సాహో' మూవీపై రిలీజ్ ముందు నుంచే భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. బాహుబలి 2 తర్వాత యంగ్ రెబల్ స్టార్ నుంచి వస్తున్న సినిమా కావడంతో అంచనాలు ఆకాశాన్నంటాయి. దీనికి తోడు ‘బాహుబలి 2'ను మించిన బడ్జెట్ కావడంతో సాధారణంగానే వసూళ్లు ఎలా ఉండబోతున్నాయనే ఆసక్తి అందరిలో నెలకొని ఉంటుంది. తెలుగు సినిమాలు

from Telugu Box Office | Tollywood Box Office Collection – FimliBeat Telugu https://ift.tt/2MLJlBc

Comments