బ్యాడ్ బాయ్ ప్రభాస్‌తో శ్రీలంకన్ బ్యూటీ రొమాన్స్.. ఎంత తీసుకుందో తెలుసా?

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ తాజా చిత్రం 'సాహో'. బాహుబలి లాంటి భారీ సినిమా తర్వాత ప్రభాస్ హీరోగా వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ హైప్ నెలకొంది. దీనికి తోడు హై టెక్నికల్ వ్యాల్యూస్‌ జోడించి షూటింగ్ జరపడం, దాదాపు రెండేళ్ల తర్వాత వస్తున్న ప్రభాస్ హీరోగా వెండితెరపై కనిపించనుండటంతో ప్రేక్షకుల్లో ఉన్న ఆత్రుత

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/2Z1BuG5

Comments