రాజధానిలో సాహో టికెట్ ధర తెలిస్తే షాకే.. ప్రభాస్ క్రేజంటే అది.. ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే

భారీ అంచనాలతో సాహో మూవీ ఓవర్సీస్‌లో రిలీజ్‌కు ఒకరోజు ముందే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆగస్టు 30న ప్రపంచవ్యాప్తంగా రిలీజైన ఈ సినిమాపై అటు పాజిటివ్, ఇటు నెగిటివ్ టాక్‌తో మిక్స్‌డ్ టాక్ వినిపిస్తున్నది. అయితే ఈ సినిమాకు దేశవ్యాప్తంగా క్రేజ్ ఉండటం వల్ల డిస్టిబ్యూటర్లు, నిర్మాతలు టికెట్ల రేట్లు పెంచుకొనేందుకు ప్రయత్నించారు. అయితే ఈ సినిమా

from Telugu Box Office | Tollywood Box Office Collection – FimliBeat Telugu https://ift.tt/30O4PRe

Comments