రూటు మార్చిన ‘అర్జున్ రెడ్డి’ డైరెక్టర్... మహేష్ బాబు సినిమా పక్కన పడేశాడా?

గట్టిగా ఒక్క సినిమా పడితే చాలు... లైఫ్ మారిపోతుంది అనే విషయాన్ని సినిమా పరిశ్రమలో బాగా నమ్ముతారు. ఈ నమ్మకంతోనే చాలా మంది ఏళ్ల తరబడి వెయిట్ చేస్తుంటారు. కొందరికి ఈ అవకాశం త్వరగా వస్తే, మరికొందరికి కాస్త ఆలస్యం అవుతుంది.... కొందరికి అసలే రాకపోవచ్చు. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా విషయంలో మాత్రం ఇది చాలా

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/30fuCBu

Comments