‘సైరా’లో రామ్ చరణ్.. షేర్ ఖాన్ పాత్రలో మెరిసిన మెగా పవర్ స్టార్.. చివర్లో షాకిచ్చారు

తెలుగు సినీ ఇండస్ట్రీలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన సినిమాల్లో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 'సైరా: నరసింహారెడ్డి' ఒకటి. భారీ బడ్జెట్‌తో వస్తున్న ఈ సినిమాలో చిరంజీవి స్వాతంత్య్ర సమరమోధుడిగా కనిపించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన 'సైరా' మేకింగ్ వీడియో, టీజర్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేసేశాయి. దీనికి తోడు ఈ సినిమా హిందీతో ఐదు భాషల్లో విడుదల అవుతోంది.

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/322nGrM

Comments