బాహుబలి తర్వాత ప్రభాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ రెండింతలు పెరిగిపోయిందనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు. బాహుబలికి ముందు కేవలం టాలీవుడ్‌కే పరిమితమైన యంగ్ రెబల్ స్టార్ ప్రస్తుతం నేషనల్ హీరో అయ్యాడు. దేశవ్యాప్తంగా సినీ అభిమానులను విశేషంగా సంపాదించుకొన్నారు. ఈ క్రమంలో ఆగస్టు 30న రిలీజ్ కానున్న సాహోపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రమోషన్ కార్యక్రమాలు ఊపందుకొన్నాయి.
from Telugu Box Office | Tollywood Box Office Collection – FimliBeat Telugu https://ift.tt/2Zep4KZ
from Telugu Box Office | Tollywood Box Office Collection – FimliBeat Telugu https://ift.tt/2Zep4KZ
Comments
Post a Comment