బాహుబలి2కు ధీటుగా సాహో.. బాక్సాఫీస్‌పై దాడికి ప్రభాస్.. ఫస్ట్‌ డే వసూళ్లేంతంటే!

బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ నటించిన తాజా చిత్రం సాహో. యువ దర్శకుడు సుజిత్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఆగస్టు 30న రిలీజ్‌కు సిద్ధమైంది. హిందీ, తెలుగు, మలయాళం, తమిళ, కన్నడ భాషల్లో రూపొందిన ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ ఓపెనింగ్స్‌కు మంచి డిమాండ్ ఉండటంతో ఈ సినిమా

from Telugu Box Office | Tollywood Box Office Collection – FimliBeat Telugu https://ift.tt/30D0aRV

Comments