2018-19లో సంపాదనలో వరల్డ్ టాప్ హీరోలు వీరే... ఇండియా నుంచి ఎవరంటే?

ప్రపంచ ప్రఖ్యాత ఫోర్బ్స్ మేగజైన్ వరల్డ్ హయ్యెస్ట్ పేయిడ్ యాక్టర్ల టాప్ 10 లిస్ట్ విడుదల చేసింది. ఈ లిస్టులో ఇండియా నుంచి చోటు దక్కించుకున్న ఒకే ఒక్క నటుడు అక్షయ్ కుమార్. దాదాపు 65 మిలియన్ అమెరికన్ డాలర్ల(రూ. 466 కోట్లు) సంపాదనతో అక్షయ్ కుమార్ ఈ లిస్టులో తన స్థానం పదిలం చేసుకున్నాడు. 2018-19

from Telugu Box Office | Tollywood Box Office Collection – FimliBeat Telugu https://ift.tt/2Zbf05z

Comments