కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న ‘మిషన్ మంగళ్’.. 200 కోట్లకు చేరువలో!

ఇటీవలే విడుదలైన ‘మిషన్ మంగళ్' సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే 150 కోట్ల మార్కును దాటేసిన 200 కోట్ల దిశగా పరుగులు పెడుతోంది. ఇప్పటి దాకా ఈ సినిమా 178.11 కోట్ల రూపాయల కలెక్షన్స్ రాబట్టినట్లు ట్రేడ్ పండితుడు తరన్ ఆదర్శ్ పేర్కొన్నాడు. జగన్ శక్తి దర్శకత్వం వహించిన ఈచిత్రంలో అక్షయ్ కుమార్‍‌తో

from Telugu Box Office | Tollywood Box Office Collection – FimliBeat Telugu https://ift.tt/2NFZlnV

Comments