‘మిషన్ మంగళ్’ కలెక్షన్స్: రూ. 150 కోట్లు దాటి రూ. 200 కోట్ల దిశగా!

బాలీవుడ్ చిత్రం ‘మిషన్ మంగళ్' చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఆదివారంతో సెకండ్ వీకెండ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ రూ. 150 కోట్ల మార్కును దాటేసింది. ఆదివారం ఈ చిత్రం దాదాపు రూ. 15 కోట్ల రాబట్టినట్లు తెలుస్తోంది. దీంతో టోటల్ 11 డేస్ కలెక్షన్ రూ. 164 కోట్లకు చేరినట్లయింది. త్వరలోనే

from Telugu Box Office | Tollywood Box Office Collection – FimliBeat Telugu https://ift.tt/2L9gOSL

Comments