మిలియన్ డాలర్ క్లబ్‌లో సమంత.. దుమ్మురేపుతున్న 'ఓ బేబీ'

సమంత లీడ్ రోల్ పోషించిన ఓ బేబీ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. సక్సెస్ ఫుల్ టాక్‌తో ఇప్పటికే విజయవంతంగా 2 వారాలు పూర్తి చేసుకుని మూడో వారం సైతం డిసెంట్ వసూళ్లతో రన్ అవుతోంది. తొలి రెండు వారాలు బాక్సాఫీసు వద్ద ఆధిపత్యం చూపిన ఈ మూవీ మూడో వారం కాస్త నెమ్మదించిందని

from Telugu Box Office | Tollywood Box Office Collection – FimliBeat Telugu https://ift.tt/2YsmgJ0

Comments