‘బాహుబలి’ రికార్డ్ బద్దలు కొట్టిన ప్రభాస్.. అసలు విషయం తెలిస్తే అవాక్కవుతారు

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు దేశ వ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్నాడు. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి' ప్రభాస్‌ను నేషనల్ స్టార్ చేసేసింది. దీంతో అతడి మార్కెట్ కూడా అదే స్థాయిలో పెరిగిపోయింది. అందుకే తాజాగా అతడు చేస్తున్న ‘సాహో'ను నాలుగు భాషల్లో తీసుకు వస్తున్నాడు. దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్‌, హై టెక్నికల్ వాల్యూస్‌తో

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/30Rpgwd

Comments