అప్పుడు అబ్బాయితో.. ఇప్పుడు బాబాయ్‌తో.. రొమాన్స్‌కు రెడీ అయిన హాట్ బ్యూటీ

ప్రతిష్టాత్మకంగా తీసిన ఎన్టీఆర్ బయోపిక్ ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో నందమూరి బాలకృష్ణ నిరాశ చెందారు. దీంతో ఈ సారి గట్టిగా కొట్టాలని డిసైడ్ అయిపోయారు. అందుకే గతంలో 'జై సింహా' వంటి హిట్ సినిమాను అందించిన కేఎస్ రవికుమార్‌తో నందమూరి బాలకృష్ణ మరోసారి జట్టుకట్టారు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత సీ కల్యాణ్ తెరకెక్కిస్తున్నారు. దీనికి సంబంధించిన

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/2YtwWqO

Comments