బిగ్ బాస్ చుట్టూ వివాదాలు, కాచుకుని కూర్చున్న మీడియా.. నాగార్జున ఏం చేయబోతున్నారు?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 గ్రాండ్‌గా ప్రారంభం కాబోతోంది అనుకుంటే ఊహించని విధంగా వివాదాల్లో ఇరుక్కుంది. జర్నలిస్ట్ శ్వేతా రెడ్డితో పాటు నటి గాయిత్రి గుప్తా బిగ్ బాస్ సెలక్షన్ ప్రాసెస్‌లో తాము ఎదుర్కొన్న చేదు అనుభవాలపై పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. గత వారం రోజులుగా బిగ్ బాస్ చుట్టూ అలుముకున్న వివాదాలు

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/30O3GZw

Comments