ప్రభాస్ కారణంగా వెనక్కి తగ్గిన నాని!

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ తాజాగా నటిస్తున్ చిత్రం ‘సాహో'. దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్‌, హై టెక్నికల్ వాల్యూస్‌తో యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాను ‘రన్ రాజా రన్' ఫేమ్ సుజిత్ తెరకెక్కిస్తున్నాడు. ఇందులో ప్రభాస్ సరసన శ్రద్దా కపూర్ నటిస్తోంది. ఈ సినిమా నాలుగు భాషల్లో రూపొందుతోంది. ‘సాహో'ను స్వాతంత్ర్య

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/2Sxi7OC

Comments