కొడుకు కోసం రాఘవేంద్ర రావు భారీ స్కెచ్!

సినిమా ఇండస్ట్రీలో ఎప్పటినుంచో వారసుల హంగామా కొనసాగుతూ వస్తోంది. స్టార్ హీరోలు హీరోలు, డైరెక్టర్లు, నిర్మాతల వారసులు సినీ రంగంలో అడుగు పెట్టి టాలెంట్ చూపిస్తూ వస్తున్నారు. దీనికి పర్ఫెక్ట్ ఉదాహరణగా నాగార్జున, వెంకటేష్, రాంచరణ్, ఎన్టీఆర్ లాంటి పేర్లు ప్రముఖంగా చెప్పుకోవచ్చు. అయితే ఇదే కోవలో తన కుమారుడికి కూడా సినీ రంగంలో మంచి పాపులారిటీ

from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/2xR6LLW

Comments