వసూళ్ల పరంగా దుమ్మురేపుతున్న డియర్ కామ్రేడ్... అర్జున్ రెడ్డి రికార్డ్ బద్దలు!

విజ‌య్ దేవ‌ర‌కొండ‌, ర‌ష్మిక మంద‌న్న జంట‌గా నటించిన డియ‌ర్ కామ్రేడ్‌ మూవీ వసూళ్ల పరంగా పలు రికార్డులు బద్దలు కొడుతూ దూసుకెళుతోంది. రిలీజ్ ముందు నుంచే భారీ హైప్ ఉండటంతో అందుకు తగిన విధంగానే ఓపెనింగ్స్ అదిరిపోతున్నాయి. భ‌ర‌త్ క‌మ్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేక‌ర్స్‌, బిగ్ బెన్ సినిమాస్ ప‌తాకాల‌పై న‌వీన్

from Telugu Box Office | Tollywood Box Office Collection – FimliBeat Telugu https://ift.tt/2yaDn3o

Comments