కలెక్షన్ టాక్: దూకుడు మీద ఇస్మార్ట్ శంకర్.. డీలాపడ్డ డియర్ కామ్రేడ్‌!

ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్, హీరో రామ్ పోతినేని కాంబినేషన్‌లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ బాక్సాఫీస్ వద్ద హంగామా చేస్తున్నది. తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్లిన ఈ చిత్రం ప్రస్తుతం మూడో వారంలోకి దూసుకెళ్లింది. డియర్ కామ్రేడ్ సినిమాకు అంతగా ఆదరణ లేకపోవడంతో ఇస్మార్ట్ శంకర్ బాక్సాఫీస్ ఫైర్ మరింత రైజ్ అయింది. ఈ

from Telugu Box Office | Tollywood Box Office Collection – FimliBeat Telugu https://ift.tt/335M4Kv

Comments