యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘సాహో' టీమ్‌లో అక్కినేని నాగార్జున మనుషులు ఉన్నారా..? ప్రతిష్టాత్మక సినిమా వాయిదా పడుతుందని వాళ్లు చెప్పబట్టే తన కొత్త చిత్రం రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేశాడా..? అంటే అవుననే ప్రచారం జరుగుతోంది. ఈ వార్త తెలుగు సినీ ఇండస్ట్రీలో కలకలం రేపుతోంది. ఈ వార్త బయటకు రావడంతో ‘సాహో' యూనిట్ షాక్‌కు గురైందని కూడా టాక్ వినిపిస్తోంది.
from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/32K7qNg
from Telugu Movie Gossips | Tollywood Celebrity Gossips in Telugu – FilmiBeat Telugu https://ift.tt/32K7qNg
Comments
Post a Comment